పేద,బలహీన వర్గాల పిల్లలు నష్టపోతారు - TNUS

  పత్రికా ప్రకటన   తేదీ: 15/7/2022

పేద,బలహీన వర్గాల పిల్లలు నష్టపోతారు - TNUS

ఆంధ్రప్రభ మెయిన్ లో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వాయిస్... #TNUS #MANNAM #MANNAMSRINIVAS #TNUSAP #APTNUS #మన్నం #మన్నంశ్రీనివాస్ #తెలుగునాడు #TeluguNadu #తెలుగునాడుఉపాధ్యాయసంఘం #TeluguNaduUpadhyayaSangham #TNUS #టీఎన్‌యూఎస్

ప్రభుత్వ పాఠశాలల కి అధికం గా పేద , బలహీనవర్గాల , వెనుకబడిన తరగతుల పిల్లలు మాత్రమే వస్తున్నారని ఈ నేపథ్యం లో NEP పేరు తో అమలు చేస్తున్న జీవో లతో ఆ వర్గాల పిల్లలు కి నాణ్యమైన విద్య దొరకక నష్టపోతారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆందోళన వెలిబుచ్చింది.

 ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే  జీఓ 117 ను రద్దు చేయాలని విద్యార్థులు ,తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమిస్తే మొక్కుబడిగా పాఠశాల కు ఉపయోగం లేని తూతూ మంత్రం సవరణ జీవో 128 చేసారని....  ముఖ్యం గా సవరణ లో రివర్స్ గా ప్రాథమిక పాఠశాలల హెచ్ యం పోస్ట్ కు విద్యార్థుల సంఖ్యను 150 పెంచారని , విద్యార్థుల సంఖ్య తో నిమిత్తం లేకుండా ఉన్నత పాఠశాల లకు HM , PD పోస్ట్ లు కోరితే  అది కూడా సవరణ లో లేదని ఈ ఉత్తర్వుల వలన వేలాదిమంది ఉపాధ్యాయులు మిగులుతారని ఇట్టి స్థితి లో TET షెడ్యూల్ వలన DSC ఇస్తారని వేలాది నిరుద్యోగులు ఆశగా ఉన్నారని ఈ హేతుబద్దీకరణ వలన వారికి ఆశాభంగం అవుతుందని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్ , శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు ఆర్ధిక కార్యదర్శి పినాక పాణి ఒక ప్రకటన లో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

No comments

Powered by Blogger.