Inspiration Success chatla Ratna Raju – కుంచె మలచిన అద్భుత చిత్రం రత్న రాజు…
అందమైన రంగును వేస్తున్న ఆ చేతితో పట్టాల్సింది కుంచె కాదని అతని మొహంలో ఏ కోశానా కనబడడం లేదు! మరో చేతితో రంగు ఒలికిపోకుండా డబ్బాను నిలువరిస్తూ.. చూపును తీక్షణంగా లక్ష్యం వైపు గురిపెట్టాడు....