ప్రెస్ నోట్ 4.1.2025
గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం డైరీ మరియు క్యాలెండరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. డిఇఓ గారు షేక్ సలీం భాష గారు శ్రీనివాస్ గారు సుబ్బారావు గారు రిమ్మలపూడి సత్యనారాయణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం స్థానిక శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారిని సంఘ సభ్యులు సత్కరించారు.
టి ఎన్ యు ఎస్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ….
మండపేట ఫ్లాష్ న్యూస్: జిల్లా లోని
గన్నవరం లో
తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం వాల్ క్యాలెండర్ ,డైరీ ను జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం భాష ఆవిష్కరించినట్లు సంఘ నాయకులు రాష్ట్ర కార్యదర్శి రిమ్మలపూడి సత్యనారాయణ మూర్తి స్థానిక మీడియా కు తెలిపారు. జిల్లా అధికారులు సి ఏం ఒ బి.వి.వి సుబ్రహ్మణ్యం , ఎ పి ఒ ఎం.ఏ.కే భీమారావు , అసిస్టెంట్ మోనిటరింగ్ ఆఫీసర్లు, మండల విద్యాశాఖ అధికారులు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, జిల్లా అధ్యక్షులు ఉండుర్తి వీర వెంకట్రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి గుండుమేను శ్రీనివాసరావు , జిల్లా ట్రెజరర్ గొడితి పరమేశు వెంకట సుబ్బారావు కె. బి ఆర్ వర్మ పివి గోపాలం తదితరుల సమక్షంలో తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించి సంఘ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రిమ్మలపూడి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పరిపాలన పరమైన ఉపాధ్యాయుల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా అధికారులు స్పందిస్తూ తక్షణమే తగు పరిష్కార మార్గాలు తెలియజేస్తామని చెప్పారు.
Honourable MLA of Mummidivaram Constituency
తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం క్యాలెండరు డైరీ ఆవిష్కరిస్తున్న అమలాపురం శాసనసభ్యులు ఐతా బత్తుల ఆనందరావు గారు