This is the TNUS Logo download here
Thank You Lokesh Sir Flex for Print
Thank You Lokesh sir…🙏💐కార్యక్రమం విజయవంతం గా నిర్వహించగలరు….
వివిధ జిల్లాల TNUS నాయకుకు విజ్ఞప్తి…
ఎన్నికల హామీలో భాగం గా మెగా DSC FILE మీద మొదటి సంతకం పెట్టడం అంతే పారదర్శికముగా DSC నిర్వహణ అంతా అయిపోయి DSC 2025 విజేతలు ఉద్యోగాలలోకి చేరబోతున్న శుభతరుణం లో…ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలుపుతూ మన TNUS ఆధ్వర్యంలో అన్ని జిల్లాల లో చంద్రబాబు, లోకేష్ గార్ల చిత్ర పాటలకు క్షీరాభిషేకం కార్యక్రమం నిర్వహించగలరు…
విద్యాశాఖ నిర్వహిస్తున్న మన యువ నాయకులు గారికి ఈ mega DSC 2025 విజయాన్ని అంకితం చేస్తు….ఈ కార్యక్రమం ని
*థాంక్యూ లోకేష్ సార్….(Thankyou Lokesh Sir) అనే పేరు తో ఈ కార్యక్రమం చేయగలరు...*
రేపటి నుంచి మీకు అందరికి వీలు కుదిరిన సమయం లో DSC 2025 వారు ఉద్యోగాలలో చేరబోవు వరకురాబోయే 10 /15 రోజులలోపు THANK YOU LOKESH SIR….
కార్యక్రమం చేసి పత్రికలు లో వచ్చేలా చూడగలరు….
💐💐💐
TNUS రాష్ట్ర కమిటీ.
MDM Menu Flex
Donload చేసుకొని మీ స్కూల్ లో లేదా మీ మిత్రులకు ఫ్లెక్స్ 3×2 సైజులో వేసి ఉపయోగించుకోగలరు